తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న చాలా మందికి ఒకరంటే మరొకరికి పడదు అనే వార్తలు వినపడుతున్నాయి.. అది నిజమే అని చాలా సందర్భాలలో తెలిసింది కూడా.. అయితే కొందరు సినిమాలలో క్రేజ్ ను బాగా సంపాదిస్తున్నారు..అని మరి కొందరు ఒరవడం లేదనే టాక్ కూడా ఎక్కువగా వినపడుతుంది.. అలాంటి సందర్బాలు లేకపోలేదు.. అందుకే కొందరు ఆడియో లాంచ్ లకు సినిమా రిలీజ్ లకు దూరంగా ఉంటారు..

 

 

 

ముఖ్యంగా ఒక సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరోల సంగతి అయితే మాములుగా చెప్పనక్కర్లేదు.. అయితే చాలా మంది ఒకరంటే ఒకరికి పడటంలేదు.. వారి సినిమాలకు వీరు చాలా దూరంగా ఉంటారు.. అంతేకాదండోయ్.. సినిమాలను కనీసం నోటితో కూడా అనరని తెలుస్తుంది.. అలా చిత్ర పరిశ్రమలో వినిపించే పేర్లు కూడా ఎక్కువే అని చెప్పాలి.. ఇకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన హీరోలు చాలా మందే వరుసలోకి వస్తున్నారు...

 

 

 


కేవలం ఒక్క సినిమాతో ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేయడమే కాకుండా సినిమాలలో భారీ బడ్జెట్ వసూళ్లను రాబట్టిన హీరొలలలో అతి కొద్ది మంది మాత్రమే ఫామ్ లో ఉన్నారు.  అలాంటి వారిలో వినపడే పేర్లు ముందుగా విజయ్ దేవరకొండ..రెండో పేరు విశ్వక్ సేన్..ఈ ఇద్దరు కూడా ఒక్క సినిమా తో క్రేజ్ ను సంపాదించడం తో పాటుగా ఓవర్ నైట్ స్టార్లు గా అభిమానులను పోగేసుకున్నారు.  ఇంకా చెప్పాలంటే సినిమాల కన్నా కూడా బయట వీరి క్రేజ్ మంచి డిమాండ్ కూడా ఉంది.. విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి వేరేలా చెప్పనక్కర్లేదు.. రౌడీ బ్రాండ్ పేరుతో యువతను ఆకట్టుకునే రేంజులో వస్త్ర దుకాణాలను పరిచయం చేసి ఇప్పుడు టాప్ హీరో లలో ఒకరుగా నిలిచారు....ఈయనకు విశ్వక్ సేన్ కు పడదనే టాక్ చక్కర్లు కొడుతుంది.. దానిలో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: