దర్శకుడు నటుడు రచయిత అయిన krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి టాలీవుడ్ కమెడియన్ అయిన పృద్వి మధ్య తలెత్తిన వివాదం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియనిది కాదు. అంతకు ముందు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు పోసాని కృష్ణ మురళి కమెడియన్స్ పృద్విరాజ్ లు . వీరి స్నేహబంధం ఎంతో ముచ్చటగా ఉండేది . కానీ కమెడియన్ పృథ్వి చేసిన కొన్ని పనులు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి నచ్చకపోవడంతో బహిరంగంగానే మీడియా ముందు పృద్విరాజ్ పై పలు విమర్శలు గుప్పించారు పోసాని కృష్ణ మురళి. అలా చేయడం సరైనది కాదు అంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో పోసాని చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి అని చెప్పాలి. 

 

 ఇక krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలతో అటు కమెడియన్ పృథ్వి కూడా ఘాటుగానే విమర్శలు చేశారు. అయితే అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతులను పృథ్వి.. రైతులు ఎప్పుడైన ఖద్దరు చొక్కాలూ వేసుకుంటారా...వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు  అంటూ వ్యాఖ్యానించడంపై krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులను అలా అనడం కరెక్ట్ కాదు అంటూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పృథ్వీరాజ్ మధ్య వివాదం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే దీనిపై స్పందించిన పృథ్వీ రాజ్.. పోసాని తనకు  మంచి మిత్రుడని మా మధ్య ఎవరో కావాలనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

 

 

 ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మిత్రులు గా కొనసాగుతున్న krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కమెడియన్ పృథ్విరాజ్ మధ్య వివాదం తలెత్తడం... స్థాయికి చేరడం మాత్రం పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కమెడియన్ పృథ్విరాజ్ మధ్య మాటా మాటా పెరిగి ఎక్కువగానే ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల వరకు వీరిద్దరి మధ్య విమర్శల పర్వం ఇలాగే కొనసాగగా... ఆ తర్వాత వీరిద్దరి మధ్య విమర్శలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంచి స్నేహితులైన వీరిద్దరి మధ్య వివాదం తలెత్తడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: