ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా విజయ పరంపర కొనసాగిస్తున్న వాళ్లలో ముందు వరుసలో ఉంటారు త్రివిక్రమ్ రాజమౌళి. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తు సంచలన విజయాలను నమోదు చేస్తున్నారు రాజమౌళి. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటున్నారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తన మాటలతో డైలాగులతో మాయ చేస్తే రాజమౌళి తన గ్రాఫిక్స్ తో  యాక్షన్ తో మాయ చేస్తూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఒక కోల్డ్ వార్ గురించి అయితే ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చాలా మందికి తెలియదు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 

 


 మొదటినుంచి రాజమౌళి త్రివిక్రమ్ మధ్య అంతర్  యుద్ధం నడుస్తుంది అనే టాక్  మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంది. మొదటి నుంచి కూడా రాజమౌళి సినిమాలు తీసిన హీరోలతో త్రివిక్రమ్ అసలు తీయడు అలాగే త్రివిక్రమ్  సినిమాలు తీసిన హీరోలతో  రాజమౌళి కూడా సినిమాలు చేయడానికి ముందుకు రాడు అని తెలుగు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కానీ ప్రస్తుతం అది  తగినట్లు కనిపిస్తుంది.  ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత తీస్తే...  ప్రస్తుతం అదే ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైనా దర్శకులు మంచి విజయాలను అందుకుంటే మిగితా దర్శకులు వారికి అభినందనలు తెలుపుతూ ఉంటారు. 

 

 కానీ వీరిద్దరి మధ్య మాత్రం అలాంటిది ఎక్కడా కనిపించదు. ఇద్దరు సినిమాలు ఎంత హిట్ అయినప్పటికీ ఒకరి కొకరు అభినందనలు మాత్రం తెలుపుకోరు . రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక దీనిపై టాలీవుడ్ సినీ హీరోలు దర్శకులు అందరూ రాజమౌళి కి అభినందనలు తెలిపారు. కానీ త్రివిక్రమ్ మాత్రం సైలెంట్ గానే ఉండి పోయారు. అదే సమయంలో మొన్నటికి మొన్న త్రివిక్రమ్ తెరకెక్కించిన అలా వైకుంఠపురmలో సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసినప్పటికీ రాజమౌళి మాత్రం అభినందనలు తెలిపలేదు. అంతేకాకుండా ఒకానొక సమయంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ వి.వి.వినాయక్ లలో ఏ  దర్శకుడు అంటే ఇష్టం అని ప్రశ్న ఎదురవ్వగా  వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ అని  సమాధానం చెప్పేశాడు రాజమౌళి .

మరింత సమాచారం తెలుసుకోండి: