కేవలం నటుడిగానే కాకుండా గొప్ప రచయితగా దర్శకుడిగా కూడా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న చాలా మంది దర్శకులు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేసి ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ దర్శకులుగా  కొనసాగుతున్న వాళ్ళలో... బోయపాటి శ్రీను కొరటాల శివ ఉన్నారు. అయితే ఎన్నో రోజుల పాటు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వద్ద పని  చేశారు బోయపాటి శ్రీను. అయితే బోయపాటి  పోసాని కృష్ణమురళి బంధువులు కూడా . గుంటూరు జిల్లా పెదకాకాని బోయపాటి పోసాని లది . 

 


 ఇదే సమయంలో పోసాని కృష్ణ మురళికి కొరటాల శివ కూడా సమీప బంధువు . అయితే ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను... వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించి  ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు బోయపాటి శ్రీను. అప్పట్లో మాస్ మేనియా తెలుగు చిత్ర పరిశ్రమలో రాజ్యమేలుతున్న సమయంలో... బోయపాటి మంచి క్రేజ్ సంపాదించాడు. ఇలా వరుస హిట్లు వచ్చిన తర్వాత బోయపాటి krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లారు. 

 


 అదే సమయంలో పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించిన శ్రావణమాసం సినిమా ఫ్లాప్ కావడంతో ఈ విషయంపై... krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి భార్యతో... వదినా అన్నయ్య ఇక హిట్ సినిమాలు తీయలేడు  అంటూ వ్యాఖ్యానించారట బోయపాటి శ్రీను. మేమైతే  హిట్ సినిమాలు తీయగలము  కాని... అన్నయ్య పోసాని హిట్ సినిమాలు తీయలేడు  డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప అంటు  బోయపాటి వ్యాఖ్యానించినట్లు ఒకానొక సమయంలో పోసాని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ రావడంతో పదేపదే పలుమార్లు బోయపాటి పై విమర్శలు చేశారు పోసాని కృష్ణ మురళి. అలా ఏకంగా  గురవుతోనే వివాదం పెట్టుకున్నాడు బోయపాటి శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: