తెలుగు చిత్ర పరిశ్రమ అంటే వినోదానికి పెట్టింది పేరు.. సినిమాలు ఎన్నో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. అంతేకాదు సినిమాలలో కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు చాలా మందే సినిమాలకు లొంగిపోతున్నారు. అలా సినిమాలకు మంచి క్రేజ్ కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు సినిమాలు కూడా వారానికి ఒకటి వస్తూ అలరిస్తున్నాయి.. 

 

 

 

అయితే తెలుగు హీరోల స్టైల్ మ్యానరిజం అన్నీ వేరుగా ఉంటాయి. జనాల ను ఆకర్షించటాని కి సినిమా సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. రోజు రోజు కు అభిమానుల ను పోగేసుకుంటున్నారు. ఇప్పటి హీరోల తో పోలిస్తే అప్పటి హీరోల హవా ఎక్కువే అని చెప్పాలి. అలనాటి హీరోలలో చాలా మంది ఇప్పటి కి అంతే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. 

 

 


అసలు విషయాని కొస్తే.. అలనాటి హీరో లలో చాలా మంది ఎన్నో సినిమా లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి వారికి చలా మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కృష్ణ సినిమాలలో అందరికి నచ్చేది మెచ్చేది అంటే అది కేవలం డ్యాన్స్.. అందుకే అయన డ్యాన్స్ లో ఒక రిథమ్ ఉండటంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే ఆయన డ్యాన్స్ కు ఇప్పటికి ప్రత్యేకత ఉందని చెప్పాలి... అందుకే కృష్ణ సినిమాలలో డ్యాన్స్ హైలెట్. ఇంకా డైలాగులు కూడా బాగా హైలెట్ దీంతో సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. హీరోయిన్స్ అయన చేసే రొమాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతాలను సృష్టించిన ఆయన పుట్టిన రోజు నేడు.. మీరు ఇలాగే ఎప్పటికి ఆయురాగ్యాలతో వర్ధిల్లాలని మా హెరాల్డ్ కుటుంబం కోరుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: