టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే వినోదాని కి పెట్టింది పేరు..  తెలుగోడి గుండె సవ్వడిని సినిమాలు ఎన్నో ప్రేక్షకు లను అలరిస్తున్నాయి.. అంతేకాదు సినిమాలలో కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు చాలా మందే సినిమా లకు లొంగి పోతున్నారు. అలా సినిమా లకు మంచి క్రేజ్ కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు సినిమాలు కూడా వారాని కి ఒకటి వస్తూ అలరిస్తున్నాయి.. 

 

 

 

సాధారణం గా తెలుగు హీరో ల స్టైల్ మ్యానరిజం అన్నీ వేరుగా ఉంటాయి.జనాల ను ఆకర్షించటానికి సినిమా సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. రోజు రోజుకు అభిమానులను పోగేసుకుంటున్నారు. ఇప్పటి హీరోలతో పోలిస్తే అప్పటి హీరోల హవా ఎక్కువే అని చెప్పాలి. అలనాటి హీరోలలో చాలా మంది ఇప్పటికి అంతే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. 

 

 

 


ఇప్పటి సినిమాలతో పోలిస్తే అప్పటి సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంది..  హీరోలలో చాలా మంది ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి వారికి చలా మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కృష్ణ సినిమాలలో అందరికి నచ్చేది మెచ్చేది అంటే అది కేవలం డ్యాన్స్.. ఇంకా చెప్పాలంటే కృష్ణ ఫైట్స్ సీన్స్ కు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే కృష్ణ సినిమాలలో డ్యాన్స్ హైలెట్. ఇంకా డైలాగులు కూడా బాగా హైలెట్ దీంతో సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. హీరోయిన్స్ అయన చేసే రొమాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతాలను సృష్టించిన ఆయన పుట్టిన రోజు నేడు.. మీరు ఇలాగే ఎప్పటికి ఆయురాగ్యాలతో వర్ధిల్లాలని మా హెరాల్డ్ కుటుంబం కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే సూపర్ కృష్ణ గారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: