టాలీవుడ్ లో కృష్ణ ప్రస్తానం గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది ఆయన సినిమా కెరీర్ ఒక సంచలనం అని అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. అవును ఆయన సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన సినిమాలు ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఆయన 5 దశాబ్దాల  తన సినిమా కెరీర్ లో ఎన్నో సంచలనాలను కూడా నమోదు చేసారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అది పక్కన పెడితే ఆయనకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చిన సినిమా సాక్షి. 

 

ఈ సినిమాలో కృష్ణ నటన చూసిన విమర్శకులు కూడా షాక్ అయ్యారు. ఆ స్థాయిలో అయన నటన ఉంది. ఇక ఆ సినిమా కథ తో పాటుగా ఆ సినిమాలో కృష్ణ పాత్ర అదే విధంగా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత కృష్ణ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన రేంజ్ కూడా పెరిగింది. కథ కూడా చాలా బాగుంది అనే పేరు రావడంతో మంచి కథలు ఉంటే కృష్ణ సినిమా చేస్తే హిట్ అవుతుంది అనే అభిప్రాయం కూడా అప్పట్లో ఎక్కువగా వినపడింది. ఈ సినిమా తర్వాత ఆయన తో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శకులు చాలా మంది పోటీ పడ్డారు. 

 

కృష్ణ అప్పటి నుంచి కూడా చాలా వరకు జాగ్రత్తగా తన రేంజ్ ని పెంచుకునే విధంగా సినిమాలు చేసారు. నిర్మాతకు ఈ సినిమా తో మంచి లాభాలు కూడా వచ్చాయని దీనితో కృష్ణ కు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు అని అంటారు. ఆ విధంగా కృష్ణ కెరీర్ లో ఈ సినిమా ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: