ఉరుకులు పరుగు ల జీవితం లో మనుషులు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. మనుషుల ఆద్య ప్రేమా భిమానాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాంటి మనుషులను దగ్గర చేసేందుకు వినోదాన్ని అందించేందుకు వినోద అందించటాని కి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  తెలుగోడి గుండె సవ్వడిని సినిమాలు తెలుసుకున్నాయి. ఎన్నో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. అంతే కాదు సినిమా లలో కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రేక్షకుల ను అలరిస్తూ వస్తున్నారు. 

 

 


హీరోలు ప్రాముఖ్య తను పెంచు కోవాలని చూస్తున్నారన్న సంగతి తెలిసిందే..  తెలుగు హీరో ల స్టైల్ మ్యానరిజం అన్నీ వేరు గా ఉంటాయి. జనాల ను ఆకర్షించటాని కి సినిమా సినిమా కు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. రోజు రోజు కు అభిమాను లను పోగేసుకుంటున్నారు. ఇప్పటి హీరో లతో పోలిస్తే అప్పటి హీరోల హవా ఎక్కువే అని చెప్పాలి. అలనాటి హీరోలలో చాలా మంది ఇప్పటికి అంతే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. 

 

 

 

 

ఇది ఇలా ఉండగా.. హీరోలలో చాలా మంది ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి వారికి చలా మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కృష్ణ సినిమాలలో అందరికి నచ్చేది మెచ్చేది అంటే అది కేవలం డ్యాన్స్.. ఇంకా చెప్పాలంటే కృష్ణ ఫైట్స్ సీన్స్ కు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే కృష్ణ సినిమాలలో డ్యాన్స్, ఫైట్స్ ఛాయాలా స్పెషల్. భాను ప్రియతో సినిమాలు  చాలానే ఉన్నాయి ..అద్భుతాలను సృష్టించిన ఆయన పుట్టిన రోజు నేడు.. మీరు ఇలాగే ఎప్పటికి ఆయురాగ్యాలతో వర్ధిల్లాలని మా హెరాల్డ్ కుటుంబం కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే సూపర్ కృష్ణ గారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: