ఈ మధ్య కాలంలో డబ్బు వ్యామోహం తో  మనుషు ల మధ్య  ప్రేమాభిమానాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాంటి మనుషులను దగ్గర చేసేందుకు వినోదాన్ని అందించేందుకు వినోద అందించటానికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వినోదాన్ని పంచడంతో పాటుగా ఊదు గంటల పాటు అందరిని మంత్రం ముగ్దులను చేస్తున్నాయి.ఇంకా చెప్పాలంటే సినిమాలను కొత్తగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 

 

 

 

ఇప్పటి సినిమా లలో తెలుగు హీరో ల స్టైల్ మ్యానరిజం అన్నీ వేరు గా ఉంటాయి.జనాల ను ఆకర్షించటానికి సినిమా సినిమాకు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. రోజు రోజుకు అభిమానులను పోగేసుకుంటున్నారు. ఇప్పటి హీరోలతో పోలిస్తే అప్పటి హీరోల హవా ఎక్కువే అని చెప్పాలి. అలనాటి హీరోలలో చాలా మంది ఇప్పటికి అంతే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. కొత్త సినిమాలను రూపొందిస్తున్నారు. 

 

 

 

 

ఇది ఇలా ఉండగా.. హీరో లలో చాలా మంది ఎన్నో సినిమా లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలనాటి హీరో లను అభిమానించేవారు చాలా ఎక్కువగా ఉన్నారు ..మ్యాటర్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కృష్ణ సినిమా లలో అందరికి నచ్చేది మెచ్చేది అంటే అది కేవలం డ్యాన్స్.. ఇంకా చెప్పాలంటే కృష్ణ ఫైట్స్ సీన్స్ కు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే కృష్ణ సినిమా లలో డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సౌందర్య కృష్ణ కలయికలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే ..అద్భుతా లను సృష్టించిన ఆయన పుట్టిన రోజు నేడు.. మీరు ఇలాగే ఎప్పటికి ఆయురాగ్యాలతో వర్ధిల్లా లని మా హెరాల్డ్ కుటుంబం కోరుకుంటుంది. హ్యాపీ బర్త్ డే సూపర్ కృష్ణ గారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: