మన తెలుగులో దాదాపు ఆరేళ్ళ పాటు ప్రభావ౦ చూపించిన హీరోయిన్ స్నేహ. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఆమె సంపాదించుకున్నారు. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ప్రేక్షకులకు. ఇక ఆమె చేసిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. రాదా గోపాలం సహా కొన్ని సినిమాలు ఆమె నటనకు కూడా మంచి మార్కులు తెచ్చి పెట్టాయి అని చెప్పవచ్చు. ఇక ఆమె ఎక్కడా కూడా స్కిన్ షో చేసిన సందర్భం అనేది లేదు. డాన్స్ లు  అయినా సరే ఆమె చాలా పద్దతిగానే చేసింది. 

 

నాగార్జున తో బాలకృష్ణ తో వెంకటేష్ తో ఇలా చాలా మంది స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసినా సరే ఎక్కడా కూడా ఆమె పరిధి దాటి ప్రవర్తించిన సందర్భం అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె అవకాశాల మీద కంటే తన నటన మీద ఎక్కువగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె చాలా వరకు నటన తో పాటుగా తన ముఖం లో హావ భావాలకు ఎక్కువగా అప్రాదాన్యత ఇస్తూ ఉంటుంది అని టాలీవుడ్ లో అంటూ ఉంటారు. 

 

ఇక తన కుటుంబానికి ఆమె సినిమా లు చేయడం ముందు నచ్చలేదు అని అయినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా ఒప్పించి నిర్ణయం తీసుకుని సినిమాలు చేస్తుంది అని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఇక ఎక్కడా కూడా ఆమె పరిధి దాటి సినిమాలు చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోల తో అవకాశాలు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా సినిమాలు చేసింది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: