మన తెలుగులో అయినా అటు తమిళంలో అయినా సరే చాలా మంచి పేరు తేహ్హుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఆమె సినిమాల్లో నిలబడ్డారు. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ప్రేక్షకులకు అన్ని విధాలుగా నచ్చేవి. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె చాలా జాగ్రత్తగా నటిస్తూ ఉండే వారు. ఇక ఆమె నటన విషయానికి వచ్చినా ఆమె పాటలు ఆమె డాన్స్ విషయానికి వచ్చినా సరే కొన్ని కొన్ని అంశాలను ప్రత్యేకంగా చూడవచ్చు. 

 

ఆమె ఎక్కడా కూడా అసభ్యంగా స్కిన్ షో చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె నటించి మెప్పించింది. ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అవసరం అనుకుంటే అది కూడా ఎక్కడా కూడా స్థాయి దాటకుండా ఆమె సినిమాల్లో స్కిన్ షో చేసే వారు. ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి ప్రతీ సినిమాలో కూడా. ఇక ఇప్పుడు ఆమె చాలా వరకు కీలక సినిమాల్లో నటిస్తున్నారు. హీరోయిన్ అయిన కొత్తలో ఏ అవకాశం వచ్చినా సరే ఆమె ఎక్కడా కూడా హద్దు దాటి ప్రవర్తించిన సన్నివేశం లేదు అనే చెప్పాలి. 

 

ఆమె ను చూసిన ఇతర హీరోయిన్ లు కూడా చాలా జాగ్రత్తగా స్కిన్ షో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం మన తెలుగులో రెండు సినిమాలు హింది లో ఒక సినిమా  తమిళంలో మూడు సినిమాలను చేస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తాయి.  బాహుబలి సినిమా తర్వాత ఆమె ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికి తెలిసిన విషయమే. ఏదైనా కీలక పాత్ర ఉంటే ఆమెను మాత్రమే సంప్రదించే విధంగా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: