ఛలోమూవీ తో తెలుగు తెరకు పరిచయమైనా బ్యూటీ రష్మిక మందన్న.. ఈమె తన క్యూట్ నెస్ తో తన అందంతో వరుస అవకాలతో దూసుకుపోతుందన్న విషయం తెలిసిందే.ఆమె కూడా సమె ఫార్ములానే ఫాలో అయింది. అదేంటంటే మొదటి సినిమాలో చాలా లక్షణంగా ఉండి రెండో సినిమాకు రెచ్చిపోయింది..అందాల ఆరబోతకు ఎక్కువగా లిప్ లాక్ సీన్లలో నటించడానికి సై అంది.. దెబ్బకు ఒక్క సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చింది..

 

 

అలా తెలుగుతో పాటుగా పలుభాషల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. అయితే రెండు మూడు చిత్రాలు విజయ్ దేవరకొండ చాలా సినిమాలు  చేసింది .. ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. వేరే హీరోస్ సరసన నటించిన మీకు హిట్స్ అందని ద్రాక్షలా మారింది. కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రంలో నటించింది ఆ సినిమా కూడా హిట్ ఇవ్వలేదు.

 

 


సినిమాలకు ఎంత ముందుగా వస్తుందో.. అంతకు మించి చురుకుగా సోషల్ మీడియాలో ఉంటుంది.. ఎక్కడికైనా వెళ్లిన లేదా స్పెషల్ గా ఏదైనా చేసిన కూడాఫోటోలను క్లిక్ మనిపించడం సరదా... వెళ్లిన ప్రతి షూట్ లో తన స్టయిల్లో ఫోటోలను దించి అందరికి కనిపించేలా షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు వచ్చే కామెంట్లను చూసి సంబరపడిపోతుంది ఈ కన్నడ బ్యూటీ. 

 

 

 


ఇకపోతే ఈమె తెలుగుతో పాటుగా కన్నడ , తమిళ 
చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాట్ గా ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూనే ఉంటుంది. అలా చేయడం వల్లనేమో వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇటీవల నటించిన భీష్మ, సరిలేరు నికేవ్వరూ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. ఈ అమ్మడు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.. మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది.. ఆ రెండు కూడా హిట్ అయితే ఇంక రష్మిక అందానికి డోకా లేదని చెప్పాలి..ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది..ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా లో నటిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: