ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన దేవదాస్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇలియానా మొట్ట మొదటి విజయాన్ని నమోదు చేసుకోవడం అందరికీ తెలిసిందే. తర్వాత వెంటనే పూరీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ తో నటించి ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో ఇలియానా పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అప్పటి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఇలియానా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి అగ్ర హీరోలందరితో అవకాశాలు అందుకుని మొట్టమొదటిసారి కోటి రూపాయలు రెమ్యునిరేషన్ తీసుకున్న హీరోయిన్ గా సౌత్ లో రికార్డు సృష్టించింది.

IHG'cruz I Shape My World - YouTube

కెరియర్ చాలా సక్సెస్ఫుల్ గా ఉండటంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి జంప్ అయిన ఇలియానా అక్కడ అవకాశాలు బాగానే దక్కించుకుంది. కానీ చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవడంతో పాటు అదే టైం లో ప్రేమలో విఫలం కావడంతో ఇలియానా కెరీర్ అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ఆ సమయంలో చాలా వరకు అందం కోల్పోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ నుండి తేరుకొని మళ్లీ ఫిట్ గా రాణించి తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ లో సినిమాలు చేసింది.

IHG'Cruz soaks <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUN' target='_blank' title='sun-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sun</a> in bikini. Fans <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CRUSH' target='_blank' title='crush-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>crush</a> over her damn ...

సౌత్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కి చేసిన సినిమాలు మొత్తం ప్లాప్ కావటంతో అవకాశాలు తగ్గిపోవటంతో చేసేదేమీలేక యాంకరింగ్ చేయటానికి రెడీ అవుతోంది. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు. స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. మరి యాంకరింగ్ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: