మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. 'వినయ విధేయ రామ' సినిమా గత ఏడాది ప్రారంభంలో వచ్చి దారుణంగా ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రామ్ చరణ్ తన దృష్టి మాత్రం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై పెట్టి ప్రొడ్యూసర్ గా తండ్రి నటించిన 'సైరా' సినిమా కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్మాణ పనులు చూసుకోవడం జరిగింది. సరిగ్గా సైరా సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకి రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JERSEY' target='_blank' title='jersey-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jersey</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELEVISION' target='_blank' title='tv-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tv</a> Premiere Disappoints

ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో నాచురల్ స్టార్ నాని తో 'జెర్సీ' సినిమాతో విజయం సాధించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ సినిమా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ టైమ్ లో రామ్ చరణ్ కి గౌతమ్ స్టోరీ చెప్పినట్లు ఓకే అయినట్లు ఇలా వార్తలు వచ్చాయి. వచ్చిన ఈ వార్త గురించి మీడియా ప్రతినిధులు గౌతం తో సంప్రదింపులు చేయగా..వచ్చిన వార్తలన్నీ ఫేక్ వార్తలను తేల్చి చెప్పారట.

IHG's Gowtham Tinnanuri cute ...

అంతేకాకుండా తాను లాక్ డౌన్ టైంలో ఏ హీరోకి ఎలాంటి స్టోరీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తన దృష్టి మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ కాబోతున్న జెర్సీ సినిమా పై ఉందని అన్నారట. మొత్తం మీద చెర్రీ తో సినిమా లేదని గౌతం క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు డిసప్పాయింట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళితో rrr సినిమా షూటింగ్ కి సంబంధించి బిజీగా ఉన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: