రింగ్ టోన్స్.. ఇప్పుడ్డు అంటే ఐఫోన్, రెడ్ మీ, శాంసంగ్ ఇలా అన్ని ఫోన్లకు మంచి రింగ్ టోన్స్ వచ్చాయి కానీ.. నిజానికి అప్పట్లో అలా కాదు.. అన్ని చైనా ఫోన్లే.. అప్పట్లో కొత్త సినిమా పాటలు ఎస్డి కార్డులోకి ఎక్కించడం.. ఆ పాటలను రింగ్ టోన్ పెట్టడం ఫాషన్. అది తెలిసిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు.. టెక్నాలజీ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు. 

 

ఇంకా అలా అప్పట్లో ఓ రేంజ్ రింగ్ టోన్స్ పెట్టేవారు.. కొందరి రింగ్ టోన్స్ వింటే విరక్తి పుట్టేది. అప్పట్లో అయితే కొన్ని రింగ్ టోన్స్ వింటే విరక్తి పుట్టేది. నిజం చెప్పాలి అంటే ఆ రింగ్ టోన్స్ చాలా అంటే చాలా బాగా ఉండేవి. మంచి సూపర్ హిట్ పాటలు. ఇంకా అలాంటి సూపర్ హిట్ పాటలు రింగ్ టోన్స్ గా పెట్టి మనుషులకు విరక్తి పుట్టించారు.. అలా విరక్తి పుట్టించిన పాటలు ఏంటో కాదు కాదు రింగ్ టోన్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నా ఆటోగ్రాఫ్.. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది.. అప్పట్లో ప్రతి ఒక్కరు ఈ పాటే పెట్టుకునే వారు. 

 

బొమ్మరిల్లు.. హాసిని డైలాగ్.. అంతేనా? 

 

ఛత్రపతి ఫైట్ సాంగ్.. అగ్ని స్కలన సంధఘ్ధరిపు వర్గ ప్రళయ రధ చత్రపతి. 

 

అప్పట్లో ఓ సంచలనం.. అనితఅనిత సాంగ్. 

 

ఎక్కడికి నీ పరుగు.. అబ్బో ఈ సాంగ్ వొద్దు రా సామీ!

 

ధూమ్.. ధూమచాలే.. ధూమచాలే!

 

డాడీ మీకు ఫోన్ వచ్చింది.. డాడీ మీకు ఫోన్ వచ్చింది!

 

ఏవండీ ఫోన్ ఎత్తండి.. ఒక పాటా పాడండి.. అబ్బో అప్పట్లో ఈ డైలాగ్ కు మంచి ఫేమ్ వచ్చింది అనుకోండి. 

 

చూశారుగా... ఈ పాటలు అప్పట్లో రింగ్ టోన్స్ గా విని విని చిరాకు పుట్టింది అని ఎంతోమంది అనేవాళ్ళు.. మరి మీకు చిరాకు పుట్టిన పాటలు కాదు కాదు రింగ్ టోన్స్ ఏంటో ఇక్కడ కామెంట్ చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: