సాధారణంగా సినిమాల్లో ఉండే ప్రముఖులు తమ సినిమా పూర్తి కాగానే వారు అందరూ కూడా ఇతర ప్రదేశాలకు వెళ్లి సేద తీరే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఏ దర్శకుడు అయినా ఏ నిర్మాత అయినా ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా సరే అదే ఆలోచనలో ఉంటారు అనేది వాస్తవం. వారికి అది మినహా ఏదీ సంతోషం ఇవ్వదు అనేది చాలా మంది చెప్పే మాట. అయితే కొంత మంది మాత్రం తమ ఇంట్లో ఉండటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. అవును చాలా మంది తమ ఇంటిని దాటి బయటకు రావడానికి ఇష్టం చూపించే వారు కాదు. 

 

అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముందు వరుసలో ఉంటారు. ఆయనకు తన ఇల్లు అంటే చాలా ఇష్టం అని ఆయన సినిమా పూర్తి కాగానే తల్లి తండ్రు లు లేదా భార్య లేదా బంధువులతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారట. ఆ సమయంలో ఆయన ఎవరి తో కూడా ఎక్కువగా మాట్లాడిన సందర్భం అనేది కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు. ఆయన దాదాపు తన కెరీర్ లో ఎక్కువగా బయటకు వెళ్ళే వారు కాదని ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయన ఇంట్లోనే ఉండే వారు అని చెప్తూ ఉంటారు. 

 

ఆ విధంగా ఇళయరాజా తన కంటూ ఒక ప్రత్యేకత ను చాటుకున్నారు అనేది వాస్తవం. ఇప్పటికి కూడా ఆయన అదే చేస్తూ ఉంటారని అంటారు టాలీవుడ్ లో కోలీవుడ్ లో. ఇక ఇప్పుడు ఆయన సినిమాలను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆయన ప్రతీ ఒక్కటి కూడా ఆలోచించి అప్పుడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: