తెలుగు చిత్ర పరిశ్రమ లో వినిపించే పేర్లు అంటే అవి ప్రముఖుల పేర్లు.. ముఖ్యం గా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు బ్యాక్ బొన్ దర్శకులు.. ప్రేక్షకు లకు వినోదాన్ని అందించేది మాత్రం సినిమా కు సంగీతం అనే చెప్పాలి.. అందుకే తెలుగు ఇండస్ట్రీ లో సంగీతాని కి అంత ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక పోతే తెలుగు ప్రేక్షకులు కూడా అలానే సినిమాల ను ఆదరిస్తున్నారు. 

 

 

 

చెవుల కు వినసొంపు గా ఉన్న సంగీతాని కి ప్రేక్షకు లు ఓట్లు వేయడం సహజమే..సినిమాలు , అందులోని పాటలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమను ఈ స్థాయి లో నిలబెట్టాయి.. అందుకే సినిమాలు పూర్తి స్థాయి లో అభిమాను ల హృదయా లను కొల్ల గొడుతున్నాయి.. ఇక పోతే చాలా వరకు సినిమా లు అన్నీ మ్యూజిక్ మీద నే అడారపడూతున్నాయి.. అందుకే తెలుగు సంగీత డైరెక్టర్లకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది.. 

 

 


తెలుగు లో ఇప్పటి వరకు ప్రేక్షకు లను ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.. అలా చెప్పు కుంటూ పోతే ఇప్పటి వరకు ఎందరో సంగీతం లో కొత్త పద్దతులలో అలరించి ఆకట్టుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు..కమ్మగా కడుపునిండా తినడానికి అవకాయ ముక్క ఉన్నట్లు సంగీతాన్ని ఓ మనిషి ఆస్వాదించాలంటే ఇళయరాజా పాటలు వినాలి అని వేరేలా చెప్పనక్కర్లేదు..ఎన్నో ఆహ్లాదకరమైన పాటలను అందించిన ఘనత ఆయనదే.. అలాంటి ఆయన ఆణిముత్యాల్లో నుంచి పుట్టిన పాట మంచు కురిసే వేళలో మల్లె విరిసే ది ఎందుకో..అభినందన సినిమాలో సాగిన ఈ పాట ప్రేమకు మరోసారి ప్రాణం పోసింది.. దీంతో అప్పటికి ఇప్పటికీ  కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది.. మీరు ఓ పారి వినండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: