సంగీతం మనుషుల  ను ఊహల్లో విహరించేలా చేస్తుంది.. అందుకే సినిమా లు ఇప్పటికీ హిట్ అవుతూ వస్తున్నాయి.. ఒక సినిమా తెలుగులో హిట్ అవ్వాలంటే  ఆ సినిమా లో ఎక్కువ శాతం పాటలు హిట్ అయితే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.. అయితే సినిమా ను ఆ స్థాయి లో తీసుకెళ్లాలని అంటే అది కేవలం సంగీత విద్వాంసుడు చేతిలోనే ఉంటుంది.. ఒక సినిమా అతని మీద ఆధారపడుతుంది..

 

 

 

తెలుగు సినిమాల కు సంగీతాన్ని అందించడం లో చాలా మంది ప్రముఖు లు ఇప్పుడు ఉన్నారు..అలాంటి వాళ్ళ ల్లో ఇళయ రాజా పేరు ప్రముఖం గా వినప డుతుంది.. అందు కే ఆయన సంగీతాని కి చాలా ప్రత్యే కత ఉంది..ఎన్నో సినిమాలలో సంగీతాన్ని అందించిన ఘనత ఆయన దే..సంగీతానికి ప్రేక్షకులు ఓట్లు వేయడం సహజమే..  సినిమాలు , అందు లోని పాటలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమను ఈ స్థాయి లో నిలబెట్టాయి.. అందుకే సినిమాలు పూర్తి స్థాయి లో అభిమానుల హృదయా లను కొల్ల గొడుతున్నాయి.. ఇకపోతే చాలా వరకు సినిమాలు అన్నీ మ్యూజిక్ మీద నే అడారపడూతున్నాయి.. అందుకే తెలుగు సంగీత డైరెక్టర్ల కు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది..

 

 

సంగీతాన్ని ఓ మనిషి ఆస్వాదించాలంటే ఇళయరాజా పాటలు వినాలి అని వేరేలా చెప్పనక్కర్లేదు..ఎన్నో ఆహ్లాదకరమైన పాటలను అందించిన ఘనత ఆయనదే.. అలాంటి ఆయన ఆణిముత్యాల్లో నుంచి పుట్టిన పాట జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ఈ పాట మంచి మనసులు సినిమాలోని పాట .అప్పటికి ఇప్పటికి ఆ పాట వినపడుతుంది అంటే అది ఇళయరాజా సంగీతం అని చెప్పాలి..పుట్టినరోజు జరుపుకుంటున్న ఇళయరాజా గారికి మా హెరాల్డ్ ఛానెల్ తరపున పుట్టిన రోజు శుభాాంక్షలు తెలియజేస్తున్నాం..

మరింత సమాచారం తెలుసుకోండి: