ఇళయరాజా ఆయన సినిమాలు ఆయన పాటల గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలో ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు ఆయన అనేది వాస్తవం. ఆయన సినిమాల పాటల కోసం ఎందరో అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. పనులు మానుకుని కూడా ఆయన సినిమా సంగీతం వింటూ ఉంటారు. ఇక ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే పాటలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా దళపతి సినిమా ఆయన కెరీర్ లో మరువలేని సినిమా అని అంటూ ఉంటారు. అవును ఆయన కెరీర్ లో ఆ సినిమా ఎప్పటికి కూడా మరువలేని సినిమా అనేది చాలా మంది చెప్తూ ఉండే మాట.

 

ఆ సినిమాలో ఉండే చిలకమ్మా అనే పాట ఆయనకు తీసుకొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన ఆ సినిమాలో ఇచ్చిన సంగీతం చూసి ప్రపంచం కూడా షాక్ అయింది అనే విధంగా వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఆ సినిమాలో ఆ పాట ఆ స్థాయిలో హిట్ అయింది అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ఆయన తో సినిమా చేయడానికి బాలీవుడ్ దర్శకులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కోసం చాలా మంది పనులు మానుకుని చెన్నై ఎక్కువగా వచ్చే వారు. ఆయన సినిమాలు చేస్తే చాలు అనుకున్న వారు కూడా ఉన్నారు అనేది వాస్తవం. 

 

ఆ సినిమాలో ఆయన నుంచి వచ్చిన ప్రతీ పాట కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆయన ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ఆయన తో సినిమా చేయడానికి ముందుకు వచ్చి ఆయానకు ముందే సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి: