మన తెలుగులో అయినా సరే ఏ భాష లో అయినా సరే ఒక రేంజ్ లో పేరు తెచ్చుకున్న దర్శకుడు కే విశ్వనాథ్. ఆయన సినిమాలు ఆయన సినిమాల్లో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఉండే సంగీతం కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది ప్రేక్షకులను. ప్రతీ సినిమాలో కూడా సంగీతానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఎందరో అగ్ర హీరోలతో ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలను చేసారు. 

 

ఇక ఆయనను ప్రత్యేకంగా అభిమానించే సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆయన సినిమాల్లో ఉండే సంగీతం ఎక్కువగా అందించిన సంగీత దర్శకులు ఇళయరాజా. ఆయన సంగీతం విశ్వనాథ్ సినిమా అంటే చాలు ప్రేక్షకులకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉండేది. వారి కాంబినేషన్ లో సినిమా అనగానే కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన లో చాలా మంది ఉండే వారు. ఆ విధంగా ఆయన సినిమాలకు ఈయన సంగీతం ఒక స్థాయి తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. ఇక అది పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

 

తన సంగీతానికి విశ్వనాథ్ మరింత అందం థేసుకొఛాఉర్ అని ఇళయరాజా చాలా సందర్భాల్లో విశ్వనాథ్ సినిమాల గురించి వ్యాఖ్యలు చేసే వారు. ఆయన సినిమా కు తాను మినహా ఎవరు సంగీతం అందించినా సరే తనకు  ఏ మాత్రం కూడా నచ్చేది కాదు అని ఆయన చెప్పే వారట. విశ్వనాథ్ కూడా ఆయన విషయంలో చాల గౌరవంగా ఉండే వారు అని.. ఆయన కూడా ఇళయరాజా సంగీతం మీద ప్రత్యేక ఆసక్తి చూపించారు అని అంటారు. ఆ విధంగా ఆ కాంబినేషన్ ప్రేక్షకులకు దగ్గర అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: