ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది‌ లక్ష్మీ రాయ్. అయితే ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా కంటే ఐటెం సాంగ్స్‌తోనే ఎక్కువ పేరొచ్చింది. ముఖ్యంగా లక్కీ లక్కీ రాయ్‌.. అంటూ రవితేజతో సంద‌డి చేసిన ఈమె చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’లో రత్తాలుగా రెచ్చిపోయింది. 

IHG

ఆ త‌ర్వాత సర్దార్‌ గబ్బర్‌సింగ్ లోనూ పవన్‌కల్యాణ్‌తో ఆడిపాడింది. అయితే వాస్త‌వానికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ తన అందచందాలతో మంచి మంచి అవకాశాలను బాగానే సొంతం చేసుకుంది. ఆమె నటించిన పలు సినిమాలో తెలుగులోకి అనువాదమై మంచి ఫలితాలు కూడా పొందాయి. ఇక ఈ అందాల చంద‌మామ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. 

IHG

అక్క‌డ 'జూలి 2'లో రెచ్చిపోయి అంద‌చందాల‌తో అదరగొట్టింది. అయితే, అక్కడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయితేనేం, ఆమె ఇప్పుడు మలయాళం రంగంలోకి అడుగుపెట్టి.. బాగానే దూసుకుపోతోంది. మ‌రోవైపు హాట్ హాట్ లుక్స్‌తో కుర్ర‌కారు మ‌తిపోగొట్టేస్తుంది. ఇక తాజాగా బికినీలో ర‌చ్చ చేస్తున్న ల‌క్షీ రామ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అవి చూస్తే.. ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే అన్న‌ట్టుగా ఉన్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: