ప్రేక్షకుల మనసులను అర్థం చేసుకొనే విధంగా సినిమాలను అందించడంలో  చిత్ర దర్శక నిర్మాతలు కాస్త ఎక్కువగానే కష్ట పడుతున్నారు..ఆ క్రమంలో కథలో కొంచం మసాలా యాడ్ చేయాలని అనుకుంటారు.అలాంటి వారిలో రాజమౌళి , అనిల్ రావిపూడి దర్శకులు ముందుంటారు.. అందుకే వారీ సినిమాలు కొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలే కావడం విశేషం..కొంత డైరెక్టర్లు కొత్తగా అని ట్రై చేస్తూ విమర్శలు అందుకున్నారు.. వారిలో ముఖ్యంగా వినపడే పేరు మాత్రం వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

 

 

 

ఈయన దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమాలు ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకున్నాయి .అలాగే ఐస్ క్రీమ్ సినిమా కూడా .. అయిన కూడా సినిమా ధోరణి మాత్రం ఎక్కడా తగ్గలేదు..ఎవడైతే నాకేంటి అంటూ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.సినిమాను చూపిస్తాను అంటూ చుట్టూ చిక్కులతో సతమతమవుతున్నారు కొట్లాటల వర్మ.. కమ్మారజ్యంలో కడప రెడ్లు సినిమా కు వర్మ వెలుగులు తిద్దుతున్నాడు.. ఆ వెలుగే కామెంట్ల రూపంలో అందరినీ కాళికలుగా మార్చుతుంది. రాజకీయాల హేళన చేస్తుంది అంటూ ఆరోపణలను ఎదుర్కొంటుంది..

 

 

 

ప్రతి ఒక్కరి నోట్లో ఈ సినిమా నానుతుంది.ఇంత తెలివి, ఆలోచన ఉండి వాటిని బూడిదలో పోసిన పన్నీరులా చేసేవాడే అసలైన పప్పు.. వర్మ ఒక అంతర్జాతీయ పప్పు.. ఆ మాటను మూర్ఖుడైన వర్మ ఒప్పుకోవడమే దానికి ఉదాహరణ అని ఆయన ధ్వజమెత్తారు.రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వర్మ  చేసిన వ్యాఖ్యలు రచ్చ లేపాయి.. ఆయన సినీ కెరీర్లో అత్యధిక విమర్శలు అందుకున్న సినిమా అంటే అది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు .. వైసీపీ ప్రభుత్వాన్ని హైలెట్ చేస్తూ టీడీపీ పై వర్మ సువర్ణాస్తాన్ని వదిలాడు.. ఈ సినిమాను ఎన్నికల ముందే విడుదల చేసి వైసీపీ నాయకులకు సంబరాన్ని ఇచ్చాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో మరో సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: