అందరూ అనుకుంటారు కానీ.. సినిమా అంటే అంత ఈజీ కాదు.. అదో రంగుల ప్రపంచం.. ఆ రంగులు వెనుక అంత నల్ల మొబ్బులే ఉంటాయి.. ఇంకా సినిమాలు తిస్తే ఆ సినిమాలు కాస్త ప్రజలకు తగిలేలా ఉంటే అవి కాంట్రవర్సీగా మారిపోతాయి. అలా ఎన్నో సినిమాలు మారిపోయాయి.. 

 

ఇంకా సినిమాను కాంట్రవర్సీ ని అసలు విడదియ్యలేం. మన టాలీవుడ్ లో ఇలా కాంట్రవర్సీ ఫేస్ చేసి రిలీజ్ ముందే పోస్టుపోన్, మూవీ టైటిల్స్, సాంగ్స్.. అందులో లిరిక్స్ చేంజ్ అయినావి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఈ మధ్యే గత సంవత్సరం సూపర్ డూపర్ హిట్ కొట్టిన వాల్మీకి.. అదే గడ్డలకొండ గణేష్ సినిమాకి కూడా రాత్రికి రాత్రి పేరు మారింది. 

 

అంత కాంట్రవర్సీ అయ్యింది మరి. అలా పేరు మరీనా సినిమా ఇది ఒక్కటే కాదు.. టాలీవుడ్ లో చాలా సినిమాల టైటిల్స్ కొన్ని కాంట్రోవర్సిస్ అయ్యాక మార్చాల్సిన అవసరం వచ్చింది. అలా టైటిల్స్ చేంజ్ అయినా కొన్ని సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

కొమరం పులి - పులి 

 

కత్తి - కళ్యాణ్ రామ్ 

 

కత్తి - నిప్పు 

 

సావిత్రి - శ్రీదేవి 

 

ఖలేజా - మహేష్ ఖలేజా 

 

మిస్టర్ నోకియా - మిస్టర్ నూకయ్య 

 

బెజావాడ రౌడీ - బెజావాడ 

 

మెంటల్ పోలీస్ - పోలీస్ 

 

పోలీసోడు - పోలీస్ 

 

గోల్ మాల్ - మసాలా 

 

వంగవీటి రంగ - వంగవీటి 

 

ముద్ర - అర్జున్ సురవరం 

 

గ్యాంగ్ లీడర్ - నాని'స్ గ్యాంగ్ లీడర్ 

 

గుణ - గుణ 369 

 

వాల్మీకి - గడ్డలకొండ గణేష్ 

 

కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు - అమ్మరాజ్యంలో కడప బిడ్డలు 

మరింత సమాచారం తెలుసుకోండి: