సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మకుటంలేని మహారాణి లా కొనసాగుతున్న ఓ టాప్ హీరోయిన్ పెళ్లయిన బాలీవుడ్ నిర్మాత తో ఎఫైర్ పెట్టుకుందని అనేకమైన కథనాలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతానికి రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకు దక్షిణాది సినిమాల్లో చాలా పేరు సంపాదించినది ఆమె ప్రస్తుతం బాలీవుడ్ వార్తలన్నింటికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ న్యూస్ పేపర్ ఈ టాప్ హీరోయిన్ పెళ్లైన నిర్మాతతో ఎఫైర్ పెట్టుకుందనే కథనం రాసింది. ఈ పుకార్లు నిజమెంతో దేవుడెరుగు కానీ వీళ్ళిద్దరికీ ఎఫైర్ ఉందని ఇతర న్యూస్ పేపర్లు కూడా కథనాలను ప్రచురించాయి. 


ఈ కథనాల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఓ ముద్దుగుమ్మ కు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కొనసాగేందుకు తన వంతు సహాయం చేస్తున్నాడట. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో ఆమెకి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ లను సొంతం చేసుకొని అగ్రతారగా ఎదిగింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు రెట్టింపు పారితోషకం అందేలా పెళ్లయిన నిర్మాత సహాయం చేస్తున్నాడట. ఇప్పటి వరకూ తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఒక్క సినిమాలో కూడా గుర్తింపు పొందలేదు. కానీ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు నోరెళ్లబెడుతారు. 

IHG
ఏది ఏమైనా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆడవారు డబ్బు సంపాదించడం కోసం కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతారు. ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయని ప్రముఖ నటిమణులే బహిరంగంగా చెప్పారు అన్న విషయం విదితమే. ఒకవేళ నివేదికలు అన్ని నిజంగా నిజమైతే... నిర్మాత తో ఈ స్టార్ హీరోయిన్ పెట్టుకున్న ఎఫైర్ ఈ రోజు కాకపోయినా రేపో మాపో బయట పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: