స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే హీరోయిన్ల కెరీర్ మరో రేంజ్ కు వెళ్తుంది. అదే సీనియర్లతో స్టెప్పులేస్తే కెరీర్ కొంచెం ప్రాబ్లమ్స్ లో పడే ప్రమాదముంది. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఇలాగే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఒకే ఒక్క సిినిమాతో కథ అడ్డం తిరిగిందని బాధపడుతోందట పాయల్. 


ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో బోల్డ్ బ్యూటీగా బోల్డంత క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాయల్ ఇమేజ్ కూడా పెరిగింది. అయితే ఈ క్రేజ్ ను కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయింది పాయల్. యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని క్రేజీ ఆఫర్స్ గా మలుచుకోలేకపోయింది. దీంతో పాయల్ కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే టాక్ వస్తోంది. 


భారీ అవకాశాలు రావడం లేదని రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చాలా బాధపడుతోందట. ఫస్ట్ మూవీకి వచ్చిన ఇమేజ్ సరిగా ఉపయోగపడలేదని ఫీలవుతోందట. పైగా సీనియర్ హీరో వెంకటేశ్ తో కలిసి నటించిన వెంకీమామతో కెరీర్ లో ఒక్క మార్పు కూడా రాలేదని బాధపడుతోందట. 


పాయల్ రాజ్ పుత్ స్కిన్ షో పక్కనపెట్టి పెర్ఫామెన్స్ చూపించిన సినిమా డిస్కో రాజా. మూగ, చెవిటి అమ్మాయిగా నటించి తనలో మరో యాంగిల్ కూడా చూపించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర డిస్కో రాజా పెద్దగా సౌండ్ చేయలేకపోయాడు. దీంతో పాయల్ కు మళ్లీ నిరాశతప్పలేదు.  ఇక ఫ్లాపుల సంగతి పక్కనపెడితే సీనియర్లతో నటించిందని పాయల్ ను పక్కన పెట్టేస్తున్నారు కుర్రాళ్లు.  దీంతో సీనియర్లతో స్టెప్పులేయకుంటే.. బాగుండేదేమో అని బాధపడుతోందని పాయల్ రాజ్ పుత్. 


మొత్తానికి సీనియర్లతో ఆడిపాడిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు కొత్త సమస్య వచ్చిపడింది. యంగ్ హీరోలు ఆసక్తి చూపించలేదని తెగ బాధపడుతోంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: