హీరో నితిన్.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ హీరో నితిన్. ఇంకా అలాంటి స్టార్ హీరో కెరీర్ ప్రారంభం నుండి ఎలా ఉంది అనేది.. అసలు నితిన్ ఎవరు అనేది.. అతని గురించి కొన్ని రహస్యాలు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

సుధాకర్ రెడ్డి అనే ఫేమస్ నిర్మాత, సినిమా డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్. అలానే నితిన్ కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 

 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ అవకాశం రాగానే చదువు మానేశాడు. 

 

టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 

 

ఇంకా నితిన్ ఫస్ట్ సినిమా జయం తోనే సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

 

సౌంత్ ఇండియన్ కాటన్ దుస్తులకు బ్రాండ్ అంబేస్డ్ ర్ గా కొనసాగాడు. 

 

నితిన్ ఇప్పటి వరకు 28 సినిమాలు, రెండు పాటలు, ఒక సాంగ్ లిరిక్ రైటర్ గా, ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 

 

సాంగ్ అండ్ లిరిక్స్ : ఇష్క్ లచ్చమ్మ సాంగ్ 

 

డింగ్ డింగ్ (గుండెజారి గల్లంతయ్యిందే)

 

ప్రొడక్షన్ : అఖిల్ 

 

చిన్నదానా నీకోసం 

 

గుండె జారీ గల్లంతయ్యిందే 

 

 అల్లు అర్జున్ తర్వాత సిక్స్ ప్యాక్ ట్రై చేసింది నితిన్ ఏ.. అయితే నితిన్ సిక్స్ ప్యాక్ లో అంత అందంగా లేడు. 

 

అల్లరి బుల్లోడు సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు.. కానీ అది హిట్ అవ్వలేదు. 

 

ఇంకా నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమా సై తర్వాత 13 అట్టర్ ప్లాప్స్ ను చూశాడు. అయితే ఇష్క్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: