టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే ఎస్పీ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గాయకుడికి సాధ్య౦ కాని ఎన్నో రికార్డులను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక అది పక్కన పెడితే ఆయన కొంత కొంత మంది దర్శకులకు చాలా సందర్భాల్లో అండగా నిలిచారు అని చెప్తూ ఉంటారు. ఏ హీరో కూడా అవకాశం ఇవక ఒక వెలుగు వెలుగిన దర్శకులు ఇబ్బంది పడుతునన్న సందర్భంలో ఆయన నుంచి చాలా వరకు మద్దతు వచ్చింది అనేదిటాలీవుడ్ లో చాలా మంది చెప్పే మాట. ఆయన చాలా మందికి లైఫ్ ఇచ్చారు అని అంటూ ఉంటారు. అగ్ర హీరోలు కూడా ఆయన నుంచి లాభపడిన వారే అని అంటారు. 

 

ఆయన రికమండ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అని అంటారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు ఆయన అండగా నిలిచారు అని ఎవరూ పట్టించుకునే అవకాశం లేని సందర్భంలో ఆయన తన నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి పైకి తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటారు. ఆయన నీడలో పైకి వచ్చిన దర్శకులు సంగీత దర్శకులు ఎందరో ఉన్నారు. ఇక ఆయనను ఇప్పటికి కూడా కొందరు గురువుగా దైవంగా చూస్తూ ఉంటారు అని అంటారు. నిజం ఎంత అనేది పక్కన పెడితే ఆయన మాత్రం చాలా మందికి లైఫ్ ఇచ్చారు అనే వార్తలు ఎన్నో సందర్భాల్లో వచ్చాయి. 

 

ఈ విషయాన్ని ఎవరూ కూడా పదే పదే చెప్పుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. ఆ విధంగా ఎస్పీ బాలు కొందరిని పైకి తీసుకొచ్చారు అంట. ఇక ఇప్పటికి కూడా ఆయనను వాళ్ళు అదే స్థాయిలో గౌరవిస్తారు అని అంటూ ఉంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: