సాధారణంగా సంగీతాని కి రాళ్ళు కూడా జరుగుతాయని కవులు అంటున్నారు అది నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మనుషు లను ఊహల్లో విహరించే లా చేస్తుంది..అందుకే సినిమాలు ఇప్పటి కీ హిట్ అవుతూ వస్తున్నాయి..ఒక సినిమా తెలుగు లో హిట్ అవ్వాలంటే  ఆ సినిమా లో ఎక్కువ శాతం పాటలు హిట్ అయితే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది..అయితే సినిమాను ఆ స్థాయిలో తీసుకెళ్లాలని అంటే అది కేవలం సంగీత విద్వాంసుడు చేతిలోనే ఉంటుంది.. ఒక సినిమా అతని మీద ఆధారపడుతుంది..

 

 

 

 

తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించడంలో చాలా మంది ప్రముఖులు ఇప్పుడు ఉన్నారు..అలాంటి వాళ్ళల్లో ఇళయరాజా పేరు ప్రముఖంగా వినపడుతుంది.. అందుకే ఆయన సంగీతానికి చాలా ప్రత్యేకత ఉంది..ఎన్నో సినిమాలలో సంగీతాన్ని అందించిన ఘనత ఆయనదే..సంగీతానికి ప్రేక్షకులు ఓట్లు వేయడం సహజమే..సినిమాలు , అందులోని పాటలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. అందుకే సినిమాలు పూర్తి స్థాయిలో అభిమానుల హృదయాలను కొల్ల గొడుతున్నాయి.. ఇకపోతే చాలా వరకు సినిమాలు అన్నీ మ్యూజిక్ మీద నే ఆధారపడి ఉన్నాయి .. అందుకే తెలుగు సంగీత డైరెక్టర్లకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది..

 

 

 

సంగీతాన్ని ఓ మనిషి ఆస్వాదించాలంటే ఇళయరాజా పాటలు వినాలి అని వేరేలా చెప్పనక్కర్లేదు..ఎన్నో ఆహ్లాదకరమైన పాటలను అందించిన ఘనత ఆయనదే.. అలాంటి ఆయన ఆణిముత్యాల్లో నుంచి పుట్టిన పాట జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ఈ పాట మంచి మనసులు సినిమాలోని పాట .అప్పటికి ఇప్పటికి ఆ పాట వినపడుతుంది అంటే అది ఇళయరాజా సంగీతం అని చెప్పాలి..పుట్టినరోజు జరుపుకుంటున్న గాన మాంత్రికుడు ఎస్పీ బాలా సుబ్రమణ్యం గారికి మా హెరాల్డ్ ఛానెల్ తరపున పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేస్తున్నాం..

మరింత సమాచారం తెలుసుకోండి: