మనుషులను ఊహల్లో విహరించేలా చేస్తుంది..అందుకే సినిమాలు ఇప్పటికీ హిట్ అవుతూ వస్తున్నాయి..ఒక సినిమా తెలుగులో హిట్ అవ్వాలంటే  ఆ సినిమాలో ఎక్కువ శాతం పాటలు హిట్ అయితే సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది..అయితే సినిమాను ఆ స్థాయిలో తీసుకెళ్లాలని అంటే అది కేవలం సంగీత విద్వాంసుడు చేతిలోనే ఉంటుంది.. ఒక సినిమా అతని మీద ఆధారపడుతుంది..

 

 

 

తెలుగు సినిమా చరిత్ర లో  ఎందరో హీరో లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.. కొందరు అభిమాను లలో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.. అలాంటి వారి లో ఎక్కువ మంది హీరో ల పేర్లు ఇప్పుడు విన పడుతున్నాయి.. అసలు విషయాని కొస్తే చాలా మంది అగ్ర హీరో లు ఇప్పటి కీ తమ హవా ను కొన సాగిస్తున్నారు..ఇకపోతే మరో విషయమేంటంటే అప్పటి సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ది మాత్రం పాటలు..అలరించే సంగీతం అలా చెప్పుకుంటూ వస్తె అప్పటి సినిమాల కు ప్రాణం పోసింది మాత్రం సంగీతమనే మాట ఎక్కువగా వినపడుతుంది..

 

 

 

 

తెలుగు , తమిళ్ చిత్రాలలో నటించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరో తమిళ తలైవా రజినీ కాంత్ ఆయన విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. ఆయన సినిమాలకు ఎక్కువ శాతం  ఎస్పీ బాలసుబ్రమణ్యం .. ఏసు దాసు గాత్రాన్ని  అందించిన సినిమాలే కావడం విశేషం.. వారు పాడిన పాటలు వాళ్ళు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.. బాలసుబ్రమణ్యం ను అందరూ సంగీత బ్రాహ్మ గా పిలవబడుతున్నాడు.. అందుకే ఇప్పటికీ జూనియర్ దర్శకులు అందరూ కూడా ఆయన ను ఆదర్శంగా తీసుకున్నారు..నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలసుబ్రమణ్యం గారికి మా హెరాల్డ్ ఛానెల్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

మరింత సమాచారం తెలుసుకోండి: