బాలీవుడ్ బుల్లితెర నటి అశోహ... ఆమె చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ట్రైనింగ్ గా సాగుతోంది. గత సంవత్సరం జూన్ నెలలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ సోదరుడు అయిన  రాజీవ్‌ను సేన్‌ ను ఈవిడ పెళ్లి చేసుకున్నారు. అయితే గత మూడు నెలల నుంచి లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నా ఆమె తనకు నచ్చిన దుస్తులు వేసుకుని బయటకు వెళ్లలేకపోతున్నారు అని బాధపడుతుంది. ఇక ఇదే క్రమంలో తాను ఎంతగానో ఇష్టపడే రెడ్ కలర్ జాకెట్ ఇంట్లోనే ధరించి ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కేవలం ఫోటోతో సరిపెట్టకుండా తనకు నచ్చిన బాలీవుడ్ పాటకి డాన్స్ వేసి దానిని కూడా అభిమానులతో ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోని షేర్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Pehli baarish ki Khushi❤️ ❤️❤️ @fomo_thelabel #fomo

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

 


అయితే ఈ డాన్స్ కు నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. కొందరు ఈ దుస్తుల్లో నువ్వు అదిరిపోయావు అని అంటుండగా, మరికొందరు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ట్రోల్స్ చేస్తున్నారు. నీ వేషధారణ సరిగా లేదని ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడానికి నీకు సిగ్గు లేదా అంటూ కొందరు ఆమెను మండిపడుతున్నారు. దీనికి బదులుగా  అశోహ కాస్త గట్టిగానే స్పందించారు. అదేమిటంటే " నా శరీరం బాగా ఉంటుంది కాబట్టి నేను దానిని చూపించాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా మంచి శరీరం అంటే మీరు కూడా చూపించవచ్చు " అని ఘాటు విమర్శలు చేశారు. అంతే కాకుండా ఎవరైనా చూసే కళ్లను బట్టి ఎదుటి వారి మీద అభిప్రాయం ఏర్పడుతుందని ఆవిడ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: