డ్యాన్స్ అంటే మన అందరికి ఇష్టం.. డప్పు మీద తీన్మారు వెయ్యడం కొందరికి ఇష్టం.. ఇంకా మరికొందరికి ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చెయ్యడం కొందరికి ఇష్టం.. ఇంకా ఈ మధ్యకాలంలో అయితే వివిధరకాల పాటలు తెర మీదకు వచ్చాయి. ఇంకా అలాంటి వాళ్ళ కోసం కొన్ని అద్భుతమైన సినిమాలు డ్యాన్స్ కోసమే తీశారు. అలాంటి టాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

సాగర సంగమం.. ఒక పేద అబ్బాయికి డ్యాన్స్ టాలెంట్ గురించే సినిమా అంత కూడా. ఇప్పటి వరకు ఎన్నో డ్యాన్స్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాకి ఇంకా మంచి పేరు ఉంది. 

 

స్వర్ణ కమలం.. స్వర్ణ కమలం సినిమాతో మంచి ఆర్టిస్ట్ మనకు పరిచయం అయ్యారు. అంతే కాదు ఈ సినిమాలో మంచి మంచి స్టెప్స్ ఉన్నాయి. 

 

శంకరాభరణం .. ఈ సినిమాలో క్లాసికల్ మ్యూజిక్ మరియు క్లాసికల్ డ్యాన్సింగ్ క్లాసికల్ మ్యూజిక్ కంబినేషన్ తో మంచి సినిమా వచ్చింది. ఆ సినిమానే సూపర్ సినిమా. 

 

సిరి సిరి మువ్వ.. మాటలు రాని అమ్మాయిని సవతి తల్లి వేధిస్తుంటుంది. ఇంకా ఆ అమ్మాయి జీవితం అంత కూడా డ్యాన్స్ పైనే ఉంటుంది. ఇంకా ఆ సినిమాలో ఆమె డ్యాన్స్ గురించే సినిమా అంత కూడా ఉంది. 

 

సై ఆట.. సై ఆట సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ రెండు పిల్లల గ్యాంగ్ మధ్య డ్యాన్స్ సినిమాలు తీసి ఇద్దరు పోటీ పడుతారు. 

 

స్టైల్.. డ్యాన్స్ కోసం ప్రాణం ఇచ్చే ఒకడ్యాన్సర్ ఒక పేద అబ్బాయికి డ్యాన్స్ ఎలా నేర్పించాడు అనేదే సినిమా. 

 

పౌర్ణమి.. ఈ సినిమా కూడా క్లాసికల్ డ్యాన్స్ గురించే.. సినిమా మొత్తం క్లాసికల్ డ్యాన్స్ ఏ.. డ్యాన్స్ కోసం ఒక కుటుంబం అని ప్రభాస్ చేసిన సినిమా ఇది. 

 

ఏబిసిడి.. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యింది. డ్యాన్స్ అంటూ ఇష్టం ఉంటే ఎవరైనా డ్యాన్స్ చెయ్యగలరు అనేదే ఈ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: