ఇప్పుడు టాలీవుడ్ లో కొందరి గురించి సినిమాల్లో ఉన్నా లేకపోయినా సరే చర్చలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు సినిమా చేసినా లేకపోయినా సరే వాళ్ళ గురించి ఏదోక చర్చ వస్తూనే ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఛార్మి గురించి... పాప సినిమాలను పెద్దగా చేసినా లేకపోయినా సరే ఆమె గురించి మాత్రం ఏదోక వార్త వినపడుతూనే ఉంటుంది. ఆమె గతంలో అగ్ర హీరోలు అందరి తో కూడా మంచి సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆమెకు మంచి అవకాశాలు రావడం లేదు. దీనితో ఆమెను ఎవరూ కూడా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఆమెను హైదరాబాద్ ఖాళీ చేసి వచ్చేయాలి అని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందని అంటున్నారు. ఆమె హైదరాబాద్ లో ఉండటం కుటుంబ సభ్యులకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదని ఆమె ను అక్కడ ఉండ వద్దు అని చెప్తున్నారు అని సమాచారం. దీనితో ఇప్పుడు చార్మీ త్వరలోనే తన సొంత రాష్ట్రం లేదా ముంబై వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నిజం ఎంత అనేది తెలియదు గాని... 

 

ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె ఏ మాత్రం కూడా ఇక్కడ ఉండటం అసలు వాళ్ల కు ఇష్టం లేదని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం మాత్రం  బాగా జరుగుతుంది. మరి ఆమె ఎప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె నిర్మాతగా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: