ఏంటి ఇది ఏదో సాంగ్ ఉన్నట్టు ఉందే అని మీకు అనిపిస్తుందా? అవును.. ఇది నిజంగానే సాంగ్.. అల్లు అర్జున్ సినిమా జులాయి సినిమాలో సూపర్ సాంగ్ ఇది. ఈ సాంగ్ వింటే చాలు అబ్బో అని అనేస్తారు.. ఇంకా మధు అని పేరు పెట్టుకున్న అమ్మాయిలకు అయితే ఈ సాంగ్ తో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. సాంగ్ చూసి వావ్ అన్నారు అంటే నమ్మండి. అలాంటి సాంగ్ ఇది. ఈ సాంగ్ వినిపించి ఎందరో లవర్స్ ఎంతోమంది అమ్మాయిలకు ప్రేపోజ్ చేశారు అంట మీకు తెలుసా? 

 

IHG

 

చెయ్యకుండా ఎందుకు ఉంటారు అండి.. సాంగ్ అలా ఉంది. ఇక పోతే.. అందరూ ఒక ఎత్తు అయితే ఇలియానా ది మరో ఎత్తు..జులాయ్ సినిమాలో ఇలియానా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి ఇలియానాని అందంగా మర్చి ఓ మధు ఓ మధు అంటూ వెంటపడతాడు. ఒకే ఒక్క సాంగ్ లో హీరోయిన్ ఇలియానాని పడేస్తాడు. ఈ సాంగ్ కి అంత ఉంది మరి. సాంగ్ నిజంగా సూపర్ హిట్ అప్పట్లో. 

 

IHG

 

ఇంకా ఆ సాంగ్ తో ఇలియానా కాస్త హైలెట్ అయ్యింది. ఆమె కెరియర్ లో ఇది బెస్ట్ సాంగ్. ఇంకా ఈ సాంగ్ నుండి మధు అని పేరు ఉన్న ప్రతి ఒక్కరిని ఓ మధు ఓ మధు అంటూనే పిలిచారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ సాంగ్ సూపర్ హిట్టే అయితే మధు మధు అని పిలవడం కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా అలాంటి సూపర్ హిట్ సాంగ్ ని మీరు మళ్లీ ఒకసారి వినయండి. సాంగ్ ఎంత బాగుందో అని మీకు అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: