మన తెలుగులో ఐటెం సాంగ్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సాంగ్స్ చేసే హీరోయిన్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక యువ హీరోయిన్ లు అయినా సీనియర్ హీరోయిన్ లు అయినా సరే ఐటెం సాంగ్స్ విషయంలో కాస్త ముందు నుంచి దూకుడుగానే ఉంటారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఐటెం సాంగ్ అనేది ఒక కమర్షియల్ పిచ్చి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పక్కన పెడితే మన తెలుగులో ఐటెం సాంగ్స్ విషయంలో మాత్రం కొందరు హీరోయిన్ లకు మంచి పేరు వచ్చింది. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ తమన్నా... 

 

ఆమెకు ఐటెం సాంగ్స్ చేసినవి తక్కువే అయినా సరే గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది అనేది వాస్తవం. ఆమె ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఆమెకు బాగా పేరు తీసుకొచ్చిన ఐటెం సాంగ్ ఏదీ అంటే... జై లవకుశ సినిమాలో స్వింగ్ జరా అనే ఐటెం సాంగ్ కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో ఆమె వేసిన డాన్స్ కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆమె చాలా హుషారు గా డాన్స్ చేయడమే కాకుండా తన అందాలను కూడా చూపించిన సంగతి తెలిసిందే. 

 

ఆ సినిమాలో ఆ పాట హిట్ కావడంతో తర్వాత తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా ఎక్కువగానే వచ్చాయి అని చెప్పవచ్చు. ఇక ఆమె అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తుంది ఇప్పుడు. హీరోయిన్ గా సినిమాలకు దూరంగా ఉన్నా సరే డాన్స్ మాత్రం వేస్తుంది. ఆ విధంగా ఆ పాట ఆమెకు మంచి పేరు తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: