అదేంటోగాని ఎంతోమంది ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మాత్రం ఒక్క పాటతో వస్తూ ఉంటుంది. ఒక పాట తో ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తూ ఉంటారు. ఒక పాట కొంత మంది హీరోయిన్ల కెరీర్ ని మలుపు తిప్పుతూ ఉంటుంది. ఇంతలా ఒక్క  పాట గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే.. తెలుగు బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీకి గుర్తింపు తెచ్చింది ఆ ఒక్క పాటే కాబట్టి. ఒక పాట తో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేసింది రష్మి గౌతమ్. యాంకర్ ఇలాంటి హాట్ సాంగ్లో నటించడం నిజంగా ఇదే మొదటిసారి కావచ్చేమో. రష్మి గౌతమ్ లో కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి అందరినీ ఆశ్చర్య పరచడం  తో పాటు... అందరిలో హిట్ పుట్టించింది రష్మి గౌతమ్. ఒక పాట రష్మీ క్రేజ్  ఎక్కడికో తీసుకెల్లింది.  

 


 మామూలుగా రష్మి గౌతమ్ జబర్దస్త్ ద్వారా బుల్లితెర యాంకర్ గా పరిచయమైన విషయం తెలిసిందే. అంతకుముందు వరకూ ఏదో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఉండేది రష్మి గౌతమ్. ఇక బుల్లితెరపై ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది . హాట్ యాంకర్ గా కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది రష్మీ  గౌతమ్ . తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది . ఇక ఆ తర్వాత రష్మి కి  వెండితెరపై కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ముందుగా గుంటూరు టాకీస్ అనే సినిమాలో నటించింది రష్మి గౌతమ్. ఈ సినిమాలో రష్మి గౌతమ్ పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. 

 


 అంతలా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది రష్మి గౌతమ్. తన కోర చూపులతో... తన అదిరిపోయే అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో నీ సొంతం అంటూ ఒక పాట ఉంటుంది. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్మి గౌతమ్ ఈ పాటలో ఆరబోసిన అందాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఈ పాట అప్పట్లో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది . హాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది ఈ పాట. స్టార్ హీరోయిన్లు కూడా ఇంత రేంజ్ లో హాట్ నెస్ ని  పంచి ఉండరేమో ప్రేక్షకులకి. రష్మి గౌతమ్ ఒక్క పాట తో టాలీవుడ్ ను షేక్ చేస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: