సినీ తారలు సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోయిన్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే క్రేజ్ సంపాదించుకుంటున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. అదే బాటలో పాపులర్‌ అవుతున్న హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌.

 

తెలుగులో నాటకం అనే చిన్న సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ ఆశిమా. ఆ తరువాత హారర్ జానర్‌తో తెరకెక్కిన జెస్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఇక్కడా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌లో కొలైగరన్‌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా తెలుగులో కిల్లర్ పేరుతో రిలీజ్‌ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్‌ లో నే సెటిల్‌ అయిన  ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది.

 

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హోమ్లీగా కనిపించిన ఈ భామ, ఈ మద్య కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచింది. సోషల్ మీడియా హాట్ ఫోటో షూట్‌లను షేర్ చేస్తోంది, ఇటీవల ఎద అందాలను చూపిస్తూ చేసిన ఫోటో షూట్‌ ఫోటోలు షేర్ చేయగా తాజాగా బికినీలో తొడ మీద టాటూను చూపిస్తూ మరో ఫోటో షేర్ చేసింది. మరి షో చూసైనా అమ్మడి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashima Narwal (@iamashimanarwal) on

మరింత సమాచారం తెలుసుకోండి: