ఉదయ కిరణ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమా కలుసుకోవాలని... ఈ సినిమాలో అతని నటన చూసిన ప్రేక్షకులు స్టార్ హీరో అవుతాడు అని భావించారు. ప్రతీ సన్నివేశంలో కూడా స్టార్ హీరో మాదిరిగా ఎక్కడా కూడా తగ్గకుండా నటించాడు అతను అనేది వాస్తవం. ఆ సినిమాలో అతని నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు కూడా అతని నటన గురించి చాలా బాగా అప్పుడు మీడియా ముందు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అతని నటన తో పాటుగా కథ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక అక్కడి నుంచే అతనికి లవర్ బాయ్ అనే గుర్తింపు ప్రత్యేకంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. 

 

ఇక ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను. ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పాటలు కూడా యువతను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ సినిమాలో ఒక పాట వర్షంలో ఉంటుంది. ఉదయ కిరణ్ ఒక్కడే ఆ పాటలో కనపడతాడు. ఉదయించిన సూర్యుడిని అడిగా అంటూ ఉండే ఆ లిరిక్స్ ఇప్పటికి కూడా పాపులర్. చాలా బాగా నచ్చింది ఆ పాట కొందరికి ఏది వాస్తవం. అలా హిట్ అయింది ఆ పాట. ఆ పాటలో ఉదయ కిరణ్ చాలా అమాయకంగా కనపడుతూ ఉంటాడు. 

 

అప్పటి అమ్మాయిలూ అయితే అతనిని చూసి ఫిదా అయిపోయారు కూడా. ఆ విధంగా ఉన్నాడు ఆ పాటలో అనేది వాస్తవం. కాగా అతని కెరీర్ ఆ సినిమా తర్వాత చాలా బాగా ఇబ్బంది పడింది. కొందరితో ఉన్న తెలియని విభేదాలు అతనిని బాగా ఇబ్బంది పెట్టాయి అని అంటారు. అక్కడి నుంచి మంచి అవకాశాలు రాలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: