అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఆత్మ బలం. ఈ సినిమాలో అయన నటన తో పాటుగా సినిమాను తీసుకొచ్చిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది అనేది వాస్తవం. సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తుంది. ఆ సినిమా తర్వాత అక్కినేని కెరీర్ లో చాల ఆమంచి సినిమాలు చేసారు. ఆయనను అక్కడి నుంచి ఆ సినిమా స్టార్ హీరో ని చేసింది. తనకు పోటీ ఎవరు లేరు అనే విధంగా ఆయన నటించారు  ఆ సినిమాలో.

 

ఆ సినిమాలో ప్రధానంగా హైలెట్ గా నిలిచింది హీరో హీరోయిన్ నటన. ఏ సన్నివేశం అయినా సరే ఇద్దరూ కూడా జీవించారు అని అంటారు అప్పటి ప్రేక్షకులు. ప్రతీ సీన్ కూడా అలా గుర్తుంది ఇంకా జనాలకు అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే పాట ఒకటి ఉంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే  అనే పాటకు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాటలో హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా చాలా బాగా నటించారు. వర్షంలో ఉండే  ఈ పాట యూత్ కి కూడా అప్పట్లో చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. 

 

సినిమా తర్వాత అక్కినేని ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు అని అంటారు జనాలు. ఆ సినిమా తర్వాత ఆయన పని చేసిన దర్శకులు అందరూ కూడా అగ్ర దర్శకులే. అగ్ర హీరోగా హోదా రావడంతో ఆయనతో పని చేయడానికి అప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఆ సినిమా ఆయనలో చాలా మార్పు కూడా తీసుకొచ్చింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: