ప్రభాస్ ని స్టార్ హీరోని చేసిన సినిమా వర్షం... ఈ సినిమాలో అతని నటన నుంచి కతః హీరోయిన్ త్రిష నటన విలన్ గా గోపి చంద్ నటన అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం కాదు ప్రభాస్ ని స్టార్ హీరో ని చేసింది అని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంది అని చెప్పవచ్చు. ఇక త్రిష ప్రభాస్ రోమాన్స్ కి ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి అనేది చాలా మంది చెప్పే మాట. ఆ సీన్ లో వాళ్ళు కనపడిన విధానం తో పాటుగా ప్రతీ ఒక్కటి కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. 

 

ఇక దర్శకుడు సినిమాను తీసుకోచ్చిన విధానం తో పాటుగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఆ సినిమాకు హైలెట్ గా ఉన్నాయి అని అనవచ్చు. ఇక వర్షంలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఆ సినిమాలో వర్షం సన్నివేశాలే హైలెట్ నిలిచాయి అని చెప్పవచ్చు. టైటిల్ కి యాయం చేసే విధంగా ఉన్నాయి ఆ సన్నివేశాలు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి ఇమేజ్ వచ్చింది. దానిని అతను కాపాడుకుంటూ వరుసగా మంచి  మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు అనేది వాస్తవం. 

 

ఇక అక్కడి నుంచి ప్రభాస్ తో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. అలా ఆ సినిమా సూపర్ హిట్  అయింది. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ కి క్రమంగా కమర్షియల్ హీరో అనే  విధంగా కూడా గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం. దానిని అతను కాపాడుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: