శ్రీముఖి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన శ్రీ‌ముఖి.. క్ర‌మ‌క్ర‌మంగా త‌న అందచందాల‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె యాంకర్‌గా మాత్రమే కాకుండా నటిగానూ మెప్పించారు. మొద‌ట టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` చిత్రంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించింది శ్రీ‌ముఖి. 

IHG

కాని, బుల్లితెర‌పై వ‌చ్చినంత క్రేజ్‌ వెండితెర‌పై ద‌క్కించుకోలేక‌పోయింది. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు దగ్గయ్యారు. దీంతో బుల్లితెర‌పై ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. దీంతో ఒక హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది ఈ ముద్దుగుమ్మకు. ఇక‌ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ షోలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని బాగానే రెచ్చిపోయింది.

IHG

చివ‌ర‌కు త‌న అల్ల‌రితో, అమాయ‌క‌త్వంతో ఆకట్టుకుని బిగ్‌బాస్ సీజ‌న్ 3లో రన్నరప్ టైటిల్‌‌ని కొట్టేసింది.ఈ క్ర‌మంలోనే అందాల ఆర‌బోత‌లో అన‌సూయ‌, ర‌ష్మికి పోటీగా వెళ్తుంది ఈ బ్యూటి. అప్పుడ‌ప్పుడూ క్లీవేజ్ షోల‌తో చంపేస్తుంది. ఇక తాజాగా కూడా త‌న అందాల‌తో నెట్టింట్లో ర‌చ్చ చేస్తోంది. ఈ అమ్మ‌డు తాజా ఫోటోలు చూస్తే.. ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: