ఈ జనరేషన్ హీరోయిన్లు కథ డిమాండ్ చేస్తే న్యూడ్ సీన్స్‌ కు కూడా సై అంటున్నారు. ఇక గ్లామర్ షో విషయంలో అయితే యంగ్ జనరేషన్‌ తారలు ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా సాగుతుంది. అయితే 80 ల పరిస్థితి వేరు. హీరోయిన్ ఏ మాత్రం స్కిన్ షో చేసి అది పెద్ద వార్తే. అలాంటి సమయంలోనే ఎద  అందాలను ఏ రేంజ్‌లో ఎక్స్‌ పోజ్ చేసిన బ్యూటీ మందాకిని.

 

ఈ పిల్లి కళ్ల అందాల భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సూపర్‌ స్టార్ కృష్ణ స్వయంగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన భారీ జానపద చిత్రం సింహాసనం ఈ సినిమా లో ఓ కీలక పాత్రలో నటించింది మందాకిని. విషకన్య చందన గంధిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ను తెలుగు ప్రేక్షకులు అంతా ఈజీ గా మరిచిపోలేరు. ఈ సినిమా లోనూ తనదైన స్టైల్‌లో రొమాన్స్ పండించింది మందాకిని.

 

అయితే బాలీవుడ్‌ లో మాత్రం ఓ రేంజ్‌ లో రెచ్చిపోయి గ్లామర్‌ ఒలకబోసింది ఈ బ్యూటీ. ముఖ్యం గా రామ్ తేరీ గంగా మెయిలీ సినిమాలో ఈ ముద్దుగుమ్మ చూపించిన అందాలు అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందనటంలో ఏ మాత్రం అతిషయోక్తి లేదు.

 

క్లీవేజ్‌ షోనే గగనం అనుకునే సమయంలో ఏకంగా తడి అందాలను పూర్తిగా చూపిస్తూ ఓ రేంజ్‌ లో స్క్రీన్‌ మీద రెచ్చిపోయింది. ఈ సినిమాలో మందాకిని అందాలకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు అనే స్థాయిలో సాగింది అమ్మడి గ్లామర్ షో. ముఖ్యంగా జలపాతం దగ్గర స్నానం చేసి సన్నివేశం ఇప్పటికే ప్రేక్షకుల మదిలో అలా ముద్ర వేసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: