పెళ్లి కూతురు.. అంటేనే మేకప్ బాగా వేశారా అని అడుగుతారు. అవును మరి.. పెళ్లి కూతురుకు మేకప్ అనేది పక్క వెయ్యాలి. లేకుంటే పెళ్లి కూతురులా కనిపించరు. ఇంకా ఈ విషయం పక్కన పెడితే.. సినిమాల్లో కొన్ని కొన్ని పెళ్లి సీంస్ ఉంటాయి. చూస్తే చాలు వావ్ అనిపించేస్తాయి. అలాంటి ఎన్నో సినిమాలలో ఎంతోమంది హీరోయిన్స్ పెళ్లి కూతురుగా కనిపించరు.. చాలా చాలా అందంగా ఉంటారు. 

 

టాలీవుడ్ లో పెళ్లి కూతుర్లకు చీరలు, మేకప్, మాచింగ్ అన్ని చాలా అందంగా ఉంటాయి. ఇంకా అలాంటి ఎన్నో అద్భుతమైన వెడింగ్ సీన్స్ మనకు కనిపిస్తుంటాయి. అందులో హీరోయిన్స్ మేకప్ తో మన కళ్ళను మనమే నమ్మలేనంత అందంగా వాళ్ళు కనిపిస్తారు. ఇంకా అలా ఎంతో అందంగా.. అద్భుతంగా కనిపించిన టాలీవుడ్ పెళ్లికూతుర్లు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

తాప్సి పన్ను .. మొగుడు 

 

IHG

 

జెనీలియా .. శశిరేఖ పరిణయం 

 

IHG

 

అనుష్క .. అరుంధతి 

 

IHG

 

అంజలి .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

 

IHG

 

సమంత ... మనం, ఏ మాయ చేసావే 

 

IHG

 

కాజల్ .. చందమామ 

 

IHG

 

సోనాలి బింద్రే .. మురారి 

 

IHG

 

అవికా గోర్ ... ఉయ్యాలా జంపాల 

 

IHG

 

నయనతార .. శ్రీరామ రాజ్యం 

 

IHG

 

శ్రియ .. గౌతమీపుత్ర శాతకర్ణి 

 

IHG

 

చూశారుగా.. ఈ హీరోయిన్స్ పెళ్లి కూతురు గెటప్ లో ఎంత అందంగా ఉన్నారో.. మరి భవిష్యత్తులో  ఇంకెంత అందమైన హీరోయిన్లు పెళ్లికూతుర్లుగా కనిపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: