రోజా... ఈ తరానికి చాలా మందికి ఆమె రాజకీయ నాయకురాలిగా  పరిచయం ఉంది గాని... ఆమె సినిమాలు ఆమె నటన గురించి చాలా మందికి ఈ తరానికి తెలియదు అనే చెప్పాలి. అగ్ర హీరోయిన్ గా ఆమె ఒక ఊపు ఊపింది టాలీవుడ్ ని అనే సంగతి చాలా మందికి పరిచయం లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికి ఈ తరంలో. ఇక అది అలా ఉంటే... ఆమె సినిమాల్లో చూపించిన అందాలు ఆ సినిమాల్లో ఆమె కొన్ని కొన్ని పాత్రలు అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తున్నాయి. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఏ విధంగా అయినా సరే ఆమె నటించి మెప్పించింది. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. అగ్ర హీరోలతో చేసిన సినిమాలు అన్నీ కూడా సంచలన విజయాలు నమోదు చేసాయి. ఆ సినిమాల్లో ఆమె అందానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆమె అందం చూడటానికి హాల్ కి వెళ్ళిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఆమె ఆ విధంగా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. గ్లామర్ ఒకటే కాదు నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె చాలా హుందాగా నటిస్తారు అనే పేరు ఉంది. అగ్ర హీరోలతో చేసిన సినిమాల్లో ఆమె నటనే హైలెట్ గా ఉండేది. 

 

హీరోకి తగిన విధంగా ఆమె నటిస్తారు అని అంటారు. హీరోకి పోటీ ఇచ్చే విధంగా ఆమె నటిస్తారు అనే పేరు ఉంది ఆమెకు. ఇప్పుడు ఆమె సినిమాల్లో చాలా వరకు తక్కువగానే కనపడుతున్నారు. అవసరం అయితే మినహా ఆమె సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అయితే బుల్లి తెర మీద మాత్రం ఆమె ఎక్కువగా అలరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: