ఒక సినిమా.. ఎన్నో ఏమోషన్స్. ఆనందం, బాధ, కోపం, ఏడుపు, ఫైట్స్, ఉత్సాహం, టెన్షన్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ మనకు ఉంటాయి. అలాంటి ఎంతో అద్భుతమైన ఏమోషన్స్ మనకు ఉంటాయి. ఇంకా మన తెలుగు సినిమాల్లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. కొన్ని సన్నివేశాలు చూస్తే బాధ వస్తుంది. మరి కొన్ని సన్నివేశాలు చూస్తే ఏడుపు వస్తుంది.   

 

ఇంకా అలా ఏడుపు తెప్పించే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు ఏంటి అంటే డెత్ సీన్స్. అవి జరుగుతున్నప్పుడు మనం చాలా ఎమోషనల్ గా ఉంటాయి.. అవి చూస్తే బాగా ఏడ్చేస్తాం. ఇంకా ఆ సీన్స్ లో మన యాక్టర్స్ కూడా జీవించేస్తారు. చాలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు అయితే ఏడవాలి అని అనుకుంటారు.. కానీ పక్క వాళ్ళు చూస్తే ఎం అనుకుంటారో అని గొంతులోనే ఆ ఏడుపు ఆపేస్తారు. అలాంటి సీన్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

అల్లరి నరేష్.. గమ్యం 

 

సినిమా చూస్తే ఎవరైనా ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇంకా అల్లరి నరేష్ చనిపోయేటప్పుడు చూస్తే ఎవరైనా సరే ఏడ్చేస్తారు. 

 

మాధవి.. మాతృదేవోభవ!

 

సినిమా అప్పట్లో ఎంతో ఏమోషనల్ సినిమా. ఇది చూస్తే ఏడవకుండా ఎవరు ఉండలేరు. ఇంకా ఈ సినిమాలో మాధవి చనిపోయే క్లైమాక్స్ సిన్ అయితే పిక్స్ అంతే. 

 

అల్లు అర్జున్.. మనోజ్ .. వేదం!

 

సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ సినిమాలో క్లిమక్స్ మొత్తం ఏడుపే.. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు కలిసి చనిపోతారు. 

 

జగపతిబాబు .. అంతఃపురం 

 

ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర చాలా చిన్నది. సౌందర్యాన్ని కాపాడి జగపతి బాబు చనిపోయే సినిమా అందరిని ఏడిపించేస్తుంది. 

 

ప్రభాస్.. బాహుబలి!

 

అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనలో చాలా మంది ఏడ్చేసి ఉంటారు. ఆ మ్యూజిక్ అలాంటిది మరి. 

 

శరణ్య.. రఘువరన్ బి టెక్!

 

రఘువరన్ బీటెక్ లో అతని తల్లి చనిపోయినప్పుడు కేవలం ఎమోషనల్ గా గురి కావడమే కాదు తల్లి విలువ ఏంటో కూడా ఈ సినిమా చూపిస్తుంది. 

 

త్రిష.. పౌర్ణమి!

 

ఈ సినిమాలో త్రిష చనిపోకపోయింటే సినిమా హిట్ అయ్యేది ఏమో.. అంత ఎమోషనల్ సీన్ ఇది. 

 

సునీల్ మాస్!

 

ఈ సిన్ కి ప్రతిఒక్కరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అంత బాగుంటుంది ఈ సినిమా. 

 

ఇలాంటి సీన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి అన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పలేం. అందుకే టాలీవుడ్ లో ది బెస్ట్ డెత్ సీన్స్ ఉంటాయి. అయితే అందులో అందరిని ఎమోషనల్ కి గురి చేసిన డెత్ సీన్స్  ఇవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: