తెలుగులో చాలా తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా... ఆమె సినిమాలు ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోలతో చిన్న హీరోలతో కూడా ఆమె సినిమాలు చేసింది. చేసిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆమె ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సినిమాలు చేసింది అని చెప్పవచ్చు. ఆమె సినిమాలు అన్నీ కూడా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలే. ఇక అది పక్కన పెడితే ఆమె గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోలేదు అని చాలా మంది అంటారు. 

 

ఏ దర్శకుడు అయినా ఏ నిర్మాత అయినా ఏ హీరో అయినా సరే కథకు తగిన విధంగా ఆమె నటించి మెప్పించింది గాని ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఆమె నటించలేదు. కథలో ఆమె పాత్ర ఏ విధంగా డిమాండ్ చేస్తే ఆ విధంగానే ఆమె నటించింది అని చెప్పవచ్చు. ఇక అది అలా ఉంటే ఆమె సినిమాల్లో చూపించిన అందాలకు యూత్ ఫిదా అయిపోయారు. పాటలో అయినా మరో చోట అయినా సరే ఆమె నడుం తో పాటుగా ఆమె స్కిన్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆమె నటించారు. 

 

ఆమెకు ఇప్పుడు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఐటెం సాంగ్స్ లో మాత్రమే ఆమె చేస్తుంది. సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి డిమాండ్ ఉన్న రోజుల నుంచి ఇప్పుడు ఐటెం సాంగ్స్ వరకు వచ్చింది. ఈ సాంగ్స్ లో కూడా ఆమె అందాలను చూపిస్తుంది. ఆ విషయంలో ఆమె ఏ మాత్రం కూడా ఇబ్బంది పడుతున్న సందర్భ౦ ఏదీ లేదు అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: