టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్ ఇలియానా. ఆమె సినిమాలు ఎక్కువగా అగ్ర హీరోలతో ఉండటమే కాకుండా ఆమె తో చేసిన దర్శక నిర్మాతలు కూడా అందరూ అగ్ర నిర్మాతలే. ఇక ఆమెకు మంచి మంచి విజయాలు వచ్చినా సరే ఆ పేరుని ఆమె ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇక అది పక్కన పెడితే... ఆమె సినిమాల్లో ఎక్కువగా అందాలను చూపించింది. పోకిరి సినిమాలో ఆమె కనపడకుండా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. 

 

ఆ పాత్రలో ఆమె కాస్త ఎక్కువగానే ప్రేక్షకులకు చూపించింది. ఇక పాటల్లో అయినా సరే మరో చోట అయినా సరే ఆమె అందానికి చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె సినిమాల్లో యాక్టివ్ గానే ఉంది గాని అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఇక అది పక్కన పెడితే ఆమెకు టాలీవుడ్  గ్లామర్ క్వీన్ గా చాలా తక్కువ కాలానికే పేరు వచ్చింది అనేది వాస్తవం. గ్లామర్ లో ఆమె చాలా మంది హీరోయిన్ లను వెనక్కు నెట్టింది అని చెప్పవచ్చు. ఏ పాత్రలో అయినా సరే ఆమె చాలా వరకు గ్లామర్ కి ప్రాధాన్యత ఇచ్చింది. 

 

పోకిరి తో పాటుగా జులాయి సినిమాలో కూడా ఆమె ఎక్కువగా అందాలు చూపించింది. పాప ఒంటి మీద డ్రెస్ నిలబడదు అనే కామెంట్స్ కూడా అప్పట్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఏ విమర్శలు వచ్చినా సరే చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళింది. ఇక ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో ఒక మంచి అవకాశం వచ్చినా చాలు అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: