టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క. చాలా తక్కువ కాలంలో ఆమెకు ఆ పేరు వచ్చింది. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరి తో కూడా సినిమాలు చేసింది. దాదాపుగా చిన్న హీరోలతో ఎవరితో చేయలేదు గాని చేసిన సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా అగ్ర హీరోలతోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె కెరీర్ లో ఎక్కువగా కూడా ఏ పాత్రలో అయినా సరే నటనకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఆమె అనే మాట వాస్తవం. హీరో ఎవరు అయినా దర్శకుడు ఎవరు అయినా సరే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఆమె నటించింది. 

 

ఇక అది పక్కన పెడితే ఆమె ముందు చాలా వరకు ఇబ్బంది లేకుండా నటించినా ఆ తర్వాత మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి గానూ అందాలను ఎక్కువగా చూపించింది అని చెప్పవచ్చు. బిల్లా సినిమాలో ఆమె కాస్త రెచ్చిపోయింది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆమె నటన తో పాటుగా ఆమె అందాలకు కూడా మంచి మార్కులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటనకు ఆ సినిమాలో మంచి మార్కులు పడినా గాని ఆమె అందం విషయంలో మాత్రం కాస్త విమర్శలు ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే. 

 

ఆమె ఆ విమర్శలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఆ సినిమాలో మాత్రం ఆమె చాలా అందాలు చూపించింది. ఇక తర్వాత తర్వాత ఆమెకు మళ్ళీ అందం ఎక్కువగా ఉన్న పాత్రలే వచ్చాయి. ఆమె చేసిన పాటలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం మాస్ ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకుంది తన అందం తో అనేది వాస్తవం. ఏ హీరో తో సినిమా చేసినా చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: