ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన లలితా రాణి... జయప్రద గా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకొని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కమలహాసన్, రజినీకాంత్, మోహన్ లాల్, అమితాబచ్చన్ వంటి బడా హీరోల సరసన కూడా జయప్రద నటించింది. 1986 లో నిర్మాత శ్రీకాంత్ నహతా ను వివాహమాడింది. ఎన్టీఆర్ రామారావు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. 

IHG
దర్శకుడు రాఘవేంద్ర రావు తెలుగు అగ్ర హీరోయిన్లను అత్యంత శృంగార భరితంగా చూపించడంలో దిట్ట. శ్రీదేవి, జయసుధను ఎలా శృంగార భరితంగా తెలుగు ప్రేక్షకులకు చూపించాడో అదే తరహాలో జయప్రదను కూడా సూపర్ సెక్సీ గా చూపించాడు రాఘవేంద్రరావు. 1984వ సంవత్సరంలో హిందీలో విడుదలైన ఆవాజ్ సినిమాలో జయప్రద, రాజేష్ కన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో బెడ్ రూమ్ సన్నివేశాలలో జయప్రద చాలా సహజంగా నటించి ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. నిజం చెప్పాలంటే ఆమె బెడ్ రూం సన్నివేశంలో అద్భుతంగా జీవించేసింది.

IHG
కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ జయప్రద హీరో హీరోయిన్లుగా నటించారు అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పాటలో జయప్రద స్నానం చేస్తూ తన సాఫ్ట్ స్కిన్ ని సబ్బుతో రుద్దుకుంటూ చాలా సెక్సీగా కనిపించింది. జయప్రద అందాలను చూడడానికి ఈ పాటని వీక్షించే వారు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం, ఎస్ జానకి- ఎస్పీ బాలు గాత్రం, జయప్రద అందం మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పాటని తెలుగు పరిశ్రమలోనే అత్యంత రొమాంటిక్ మెలోడీ పాటగా నిలబెట్టింది. కాశీనాథుని విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ సినిమా సంజోగ్ లో కూడా దిల్ క్యా చాహే మై క్యా చాహున్ అనే పాటలో బెడ్ రూం సీన్స్ లో జయప్రద చాలా సెక్సీ గా కనిపించింది

మరింత సమాచారం తెలుసుకోండి: