తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికీ ఇప్పటికీ తమ హవా నడిపిస్తూ.. యువ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే అందం అభినయంతో ఆకట్టుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. దశాబ్దకాలం గడిచిపోతున్నా హీరోయిన్లకు ఎక్కడా ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. యువ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని అందం అభినయం ఈ  హీరోయిన్ల సొంతం అని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ  ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికీ ఇప్పటికీ ఈ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతు అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులను... తన అభినయంతో దర్శకనిర్మాతలను ఆకర్షిస్తూ వరుస అవకాశాలు చేజిక్కించుకొని.. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో కాజల్ అగర్వాల్ మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి తన అందం అభినయంతో ఎంతగానో క్రేజ్ సంపాదించింది. అయితే అందాల ఆరబోతకు మాత్రం ఎక్కడ తావు ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. ఎక్కడ హాట్ హాట్ అందాలను మాత్రం ఆరబోయ  లేదు. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేసుకుంటూ ఎప్పుడూ ట్రెడిషినల్ లుక్ తో ఎంతో మందిని ఆకర్షించింది కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకైక చందమామ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కు లేనంత క్రేజ్ వుంది అని చెప్పవచ్చు. 

 


 అయితే సినిమాల్లో అందాల ఆరబోతకే కాస్త దూరంగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కాజల్ అగర్వాల్ తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది అనే చెప్పాలి. ఎప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్. సినిమాల్లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అభినయంతో ఆకట్టుకుంటూనే సోషల్ మీడియాలో హాట్ అందాలను ఆరబోస్తూ తన అభిమానుల్లో హీట్ పుట్టిస్థూ  వచ్చింది కాజల్ అగర్వాల్. ఇలా కేవలం తన అభినయంతో ఎంతోమంది ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ... తన హాట్ హాట్ అందాలతో ఎంతోమంది లో పుట్టించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: