ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అందాల ఆరబోతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. కేవలం అందాల ఆరబోతతోనే కాదు న్యూడ్ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.ఓ  పైపు తమదైన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తూ ప్రేక్షకుల్లో హీట్ పుట్టిస్తున్న హీరోయిన్లు.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికి అయినా సిద్ధపడి పోతున్నారు. ఒకరకంగా ఇది నటనలో డెడికేషన్ అనే చెప్పాలి. ఇలా ఎన్నో రోజుల పాటు తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ సృష్టించి ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపిన హీరోయిన్లలో ఒకరు అమలాపాల్. 

 

 అయితే అమలాపాల్ కి  తెలుగు చిత్ర పరిశ్రమలో  అంటే తమిళ చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ క్రేజ్ వుంది అన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ అమ్మడు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తుంది. అదే సమయంలో గ్లామరస్ పాత్రలో కూడా నటిస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తూ  వరుస అవకాశాలు దక్కించుకోవడం తో పాటు ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది అమలాపాల్. ఈ హీరోయిన్ కు కాస్త ధైర్యం కూడా ఎక్కువే.  ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉంది. 

 


 అయితే ఇప్పటి వరకు ఈ హీరోయిన్ ఎన్నోసార్లు అందాల ఆరబోతతో ప్రేక్షకుల్లో హీట్  పుట్టించిన  విషయం తెలిసిందే. అటు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో... సోషల్ మీడియా ను షేక్ చేసింది అమలాపాల్. కేవలం అందాల ఆరబోతతో నే కాదు ఏకంగా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ పాత్రల్లో  కూడా నటించడానికి ఒప్పుకుని సంచలనమే సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె అనే సినిమాలో న్యూడ్ పాత్రలో నటించింది అమలాపాల్. అమలాపాల్ న్యూడ్ పాత్రలో నటించడం... దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక నటన పట్ల అమలాపాల్ చేసిన  అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: